Rajinikanth Says 'Poll Outcome Shows BJP Losing Influence' | Oneindia Telugu

2018-12-12 513

The outcome of the Assembly election results showed that the BJP has lost its popularity, said Tamil super star Rajinikanth.
#Telanganaelectionresults2018
#5stateselectionreults
#Rajinikanth
#BJP
#congress
#mahakutami
#uttamkumarreddy


ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ హవా తగ్గిందని స్పష్టంగా కనపడుతోందని, ఆ పార్టీ ప్రజాధరణకు దూరం అవుతోందని స్పష్టం అవుతోందని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గుతోందని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నైలోని విమానాశ్రయంలో ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎదురుదెబ్బ లాంటిది అని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.